హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి పర్యటన రద్దు?

కృష్ణా: పెడనలో జరగాల్సిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం అనివార్య కారణాల వల్ల రద్దయింది. మంత్రి నారా లోకేష్ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. గురువారం ఏలూరులో టీడీపీ నేత ఆళ్ల నాని అంత్యక్రియల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉండటంతో ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.