హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో 18న ప్రజా దర్బార్!

CTR: పుంగనూరులో ఈ నెల 18న ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు తెలిపారు. మంగళవారం పట్టణంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడారు. స్థానిక జడ్పీ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసి పరిష్కారానికి అవకాశం కల్పించుకోవాలని కోరారు.