SS: పుట్టపర్తి సెక్యూరిటీ వింగ్ సీఐ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసులు గణేష్ నిమజ్జనంలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు. పట్టణంలోని హనుమాన్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ గోవిందపేట, సాయి నగర్, చిత్రావతి రోడ్డు, గోకులం వంటి ఎంపిక చేసిన ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిశితంగా పరివేక్షించారు. ప్రజల శాంతి భద్రతల, పరిరక్షణ నేరాల నియంత్రణ కోసం పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ నిమజ్జనంలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా!


