హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరంలో కోకాకోలా.. వేలాది ఉద్యోగాలు

VZM: ఏపీలో పరిశ్రమల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. హిందుస్తాన్ కోకాకోలా బెవరేజెస్‌ సంస్థ రూ.1,127 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా VZMలో రూ.842 కోట్లతో ప్లాంట్లను విస్తరించనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవ్వడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.