అన్నమయ్య: ఆర్. నడింపల్లి గ్రామంలో కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం ప్రతిరోజూ విద్యుత్ సరఫరా సమయాల్లో పడిగాపులు కాస్తూ వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్. నడింపల్లిలో తాగునీటి కష్టాలు


