హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కార్యకర్తలపై ఎమ్మెల్యే ఫైర్

ASR: అడ్డతీగలలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయానికి ఫిర్యాదులు చేయడంపై ప్రస్తావిస్తూ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డతీగల మండలంలోని ఏ బూత్‌లోనూ ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. పిచ్చిపిచ్చి డ్రామాలు వేస్తున్నారా.. తాటతీస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు.