KDP: సిద్ధవటంలోని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, వైద్యాధికారి డాక్టర్ చిరంజీవిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు


