హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొలిమిగుండ్లలో టీడీపీ కార్యకర్తల సమావేశం

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం మండల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.