KRNL: రద్దీగా ఉండే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని మహిళల హ్యాండ్ బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న నిందితురాలిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు.బుధవారం నిందితురాలి వద్ద నుంచి మొత్తం 30 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'చోరీల కేసుల్లో మహిళ అరెస్ట్'


