హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నగల కోసం కన్నతల్లినే హత్య

GNTR: పొన్నూరులోని క్యాబిన్పేటలో దారుణం చోటుచేసుకుంది. నగలు, నగదు కోసం కన్నతల్లిని కూతురు హత్య చేసింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న తన తల్లిని మూడో భర్తతో కలిసి చీరతో మెడకు బిగించి హత్య చేసింది. ఆపై ఆమె మెడలో ఉన్న బంగారం, ఇంట్లోని నగదు చోరీ చేసింది. మైనర్ కుమారుడు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.