హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంగమ్మ తల్లిని దర్శించుకున్న రోజా

CTR: నగరి పట్టణంలో గంగమ్మ తల్లి జాతర బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు గంగ జాతర శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.