KDP: వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన గౌస్ బాషా రైతులతో కలిసి మధ్యప్రదేశ్‌కు వెళ్లి రూ. 20 లక్షల విలువైన పొగాకు విక్రయించారు. వ్యాపారులు బన్వర్లాల్, విష్ణుభాయ్ రూ. 3 లక్షలు మాత్రమే చెల్లించి, మరో రూ. 17 లక్షలు బకాయి ఉంచినట్లు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్‌లో నమోదైన కేసును అక్కడి పోలీసులు కడప వన్‌టౌన్ పోలీసులకు బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మధ్యప్రదేశ్ నుంచి కడపకు బదిలీ అయిన కేసు'


