హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి: ఎంపీ

నంద్యాలలో ‘భవిష్యత్తుకు భరోసా’ సదస్సును ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. యువత ఉద్యోగాలు కోరే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల రాకతో యువతకు వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.