VSP: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ సన్నద్ధమవుతోంది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆశీలమెట్ట కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జ్‌లు, బూత్ కమిటీ సభ్యులతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్‌లో 20కి పైగా వార్డుల్లో వైసీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని వాసుపల్లి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ ఎన్నికలకు వైసీపీ సన్నద్ధత


