కోనసీమ: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం సమ్మెబాట పట్టారు. ఏపీ వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాజోలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్ ఏర్పాటు చేసి వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రాజోలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మె


