VSP: భూగోళాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం భీమునిపట్నంలోని ఓ విద్యాసంస్థలో ఓజోన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో తాటి విత్తనాలు నాటించి, చిరుధాన్యాలు చల్లించారు. చెట్లను కాపాడి, విస్తారంగా మొక్కలు నాటాలని రత్నం పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఓజోన్ పరిరక్షణపై అవగాహన


