KDP: ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 46 మంది పేదలకు మొత్తం రూ. 35.24 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో ప్రొద్దుటూరు రాష్ట్రంలో రెండో, మూడో స్థానాల్లో ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


