హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మెరుగైన ధర పొందే అవకాశం'

ASR: చింతపల్లి మండలం రాజుపాకలులోని లంబసింగి ట్రైబల్ ప్రొడక్ట్స్‌ను వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ వైవీ రమణారావు, ఏడీఏ బీవీ తిరుమలరావు, ఏవో టీ.మధుసూదనరావు బుధవారం సందర్శించారు. ఐఐఎంఆర్ ఇటీవల అందజేసిన రూ.50లక్షల విలువైన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించారు. దీనివల్ల రైతులు శుద్ధి చేసిన చిరుధాన్యాలను విక్రయించి మెరుగైన ధర పొందే అవకాశం ఉందన్నారు.