హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నైతిక విలువలతో కూడిన బోధన చేయాలి'

VZM: ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సందర్శించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో గుణాత్మక విద్యను అందించాలన్నారు.