ప్రకాశం: కొండపి మండలంలోని పెరదేపిలో చెందిన ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 40 వైసీపీ కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి స్వామి సమక్షంలో టీడీపీలోచేరికలు


