సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్ సుబ్బులక్ష్మి జయంతి నేడు. 'కౌసల్యా సుప్రజా రామ' అంటూ ఏడుకొండలవాడిని నిదురలేపే ఆ మధుర గాత్రం చిరస్మరణీయం. శ్రీవారి ఆస్థాన విదుషీమణిగా ఉన్న ఆమె.. తిరుమలలో పాడిన కీర్తనలు, సుప్రభాతానికి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ఆడియో రికార్డింగ్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం శ్రీవారి ట్రస్టులకే అందేలా చేసి ఆమె తన అపార భక్తిని చాటుకున్నారు.
భక్తి
శ్రీవారి ఆస్థాన విదుషీమణి.. పైసా తీసుకోని భక్తురాలు!


