తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్వనానికి 4 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అధికారులు అన్ని వసతులు కల్పించారు. నిన్న శ్రీవారిని 61,361 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,722 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.70 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్వనానికి 4 గంటలు


