AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ సాయంత్రం మీన లగ్నంలో వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ ఘట్టం కన్నులపండువగా సాగింది. అర్చకులు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. ఈ వేడుకలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పెద్దజీయర్, చిన్న జీయర్‌స్వాములు, బోర్డు సభ్యులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భక్తి
ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు


