VZM: పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని గజపతినగరం ఎంపీడీవో కళ్యాణి అన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలపాలి


