హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూలీల పిల్లల కోసం రాత్రి బడులు

CTR: పగటిపూట కూలీ పనులకు వెళ్లే పిల్లలు, పెద్దలు చదువుకు దూరం కాకూడనే ఉద్దేశంతో చిత్తూరు మున్సిపాలిటీ 1919లో రాత్రి పాఠశాలను ప్రారంభించింది. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో 1928 నాటికి నగరంలో ఆరు రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి. అయితే పగటి పనులతో అలసిపోవడంతో విద్యార్థుల హాజరు తగ్గడంతో 1938లో ఈ పాఠశాలలు మూతపడ్డాయి.