NDL: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రైతు నగర్‌లోని సాయి సిరినిటీ కాలనీలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ యశోధర పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అవసరమైన వారికి ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేశారు. వినాయక చవితి పర్వదినంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రైతు నగర్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం


