ATP: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమర సన్నద్ధం కావాలని MLA దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాలపై చర్చించారు. క్లస్టర్, బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పింఛన్‌కు అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో రెండు రోజులు గడువు ఇచ్చిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎలక్షన్‌లకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి'


