హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈ నెల 19న జాబ్ మేళా'

 కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 19 (శనివారం) ఉదయం 9:00 గంటలకు పెడనలోని శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'జాబ్ మేళా' నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీ. కే. బాలాజి తెలిపారు. నిరుద్యోలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.