హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: న్యాయశాఖ మంత్రిని తొలగించాలని నిరసన

KRNL: నంద్యాలలో జర్నలిస్టులపై పెట్టిన ఆక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ బుధవారం కర్నూల్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. జర్నలిస్టు సంఘాల నాయకులు రాజు, కొండప్ప, సత్తన్న, అంజిలు మాట్లాడారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టించిన న్యాయశాఖ మంత్రిను క్యాబినెట్ నుంచి తొలగించాలని కోరారు.