కృష్ణా: ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ డిమాండ్ల సాధన కోసం బుధవారం గూడూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సామూహిక నిరాకరణ సమ్మె నిర్వహించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్‌లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పి. వీర వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా


