GNTR: ఇండియా పోస్ట్‌లో నూతన డిజిటల్ విధానాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం సమీక్షించారు. మోసాలను ముందుగానే గుర్తించేందుకు ఈ-ఎఫ్ఆర్ఎం టూల్స్ తెచ్చామన్నారు. ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్‌తో పోస్టాఫీసుల పనితీరును పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రజలకు సేవలు సులభంగా అందేలా మొబైల్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్ రూపొందించినట్లు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టల్ సేవల్లో నూతన డిజిటల్ విధానాలు: పెమ్మసాని


