హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రవేశాలకు వారం గడువు'

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దూరవిద్యలో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు లేటు రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువును మరో వారం రోజుల పాటు పొడిగించినట్లు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీల తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునీల సూచించారు.