హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా'

E.G: కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో తాళ్లపూడి, కొవ్వూరు మండలాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు రూ.36,85,800 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం పంపిణీ చేశారు. అదేవిధంగా ముగ్గురు లబ్ధిదారులకు రూ.11,01,991 విలువైన LOC చెక్కులు పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.