E.G: రాజమండ్రి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం MPDO ఆర్మ్ స్టాంగ్ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) & సవరణల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఓటర్ల జాబితాపై వారు లేవనెత్తిన ఫిర్యాదులు, సందేహాలను నివృత్తి చేశారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలి'


