E.G: రాజానగరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా బొబ్బిల్లంక ఎస్సీ స్టేషన్ వాటర్ వరకు సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో పనులకు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'భారీ నిధులతో అభివృద్ధి పనులు'


