హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆకుకూరలు బాగా తినండి'

NLR: అల్లూరు పట్టణంలోని ప్రగతి నగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ రాజ్యలక్ష్మి విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ... ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఆకుకూరలు, తాజా పండ్లు తినాలని సూచించారు. జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదన్నారు. గర్భవతులకు బాలింతలకు పలు సూచనలు చేశారు.