NTR: విజయవాడ గుణదలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ 28 మందికి కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో 389 మందికి కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. మరో 35-45 మందికి ప్రత్యేక కేసుల కింద ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట'


