హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందివాడలో పశువుల దాణా పంపిణీ

కృష్ణా: నందివాడ మండలం పశువైద్య అధికారి కార్యాలయంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో సరఫరా చేస్తున్న పశువుల దాణా కట్టల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గుడివాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవికుమార్, సీతయ్య, తదితరులు పాల్గొని రైతులకు పశువుల దాణా కట్టలను పంపిణీ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పశువులు ఎదుర్కొనే సమస్యలు గురించి వివరించారు.