హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్'

అన్నమయ్య: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. బుధవారం మదనపల్లెలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి 21 మంది హాజరయ్యారు. అనంతరం భూ వివాదాలు, పెన్షన్లు, తదితర సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.