ATP: కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం రావులపాలెంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అతిథిగా నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ పాల్గొన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని జగ్గిరెడ్డి సూచించారు. అనంతరం నాయకులకు ఐడెంటిటీ కార్డులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రావులపాలెంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం


