హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సెప్టెంబర్ 18న ప్రత్యేక PGRS'

WG: నరసాపురం నియోజకవర్గ స్థాయి రెండో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 18న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మొగల్తూరు ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని కోరారు.