SKLM: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై ఎంపికలను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్‌తో పరీక్ష నిర్వహించాలని ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మీనాయుడు శ్రీకాకుళంలో డిమాండ్ చేశారు. పరీక్ష లేకుండా, కనీస అర్హతలపై స్పష్టత లేకుండా నియామకాలు చేపట్టడం సరికాదన్నారు. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'స్పోర్ట్స్ డీఎస్సీ నియామకాలు రద్దు చేయాలి'


