హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హైవే అంతటా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు'

ASR: హుకుంపేట మండలంలో హైవేపై రాత్రివేళ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. సీఐ విజయ్ కుమార్, ఎస్సై దుర్గాప్రసాద్ తమ సిబ్బందితో కలిసి హైవే అంతటా వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అంటించారు. రాత్రివేళ వాహనాలు సులభంగా గుర్తించేలా స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.