హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొగల్తూరులో VRAల నిరసన

W.G: VRAల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మొగల్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్పీలు నిరసన దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇవాళ్టి నుంచి సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వీఆర్ఎల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.