PLD: వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల వైద్యుడిగా, ‘రూపాయి డాక్టర్’గా ప్రజల మన్ననలు పొందిన కోడెల సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. .
ఆంధ్రప్రదేశ్
కోడెల శివప్రసాదరావుకు నివాళి


