SKLM: ప్రతి ఒక్కరూ ఫోన్‌లో శక్తి యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని శక్తి టీమ్ ఇంచార్జ్ అమ్మాజీ సూచించారు. ఇవాళ ఆమదాలవలస సర్కిల్ శక్తి టీమ్–2 ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మహిళలు, చిన్నారుల భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు కేస్ స్టడీలను వివరిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ప్రతి ఫోన్‌లో శక్తి యాప్ తప్పనిసరి'


