SS: పుట్టపర్తి మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో బుధవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించారు. వినాయక మండపాలను దర్శించి పూజలు చేశారు. బీడుపల్లి పాఠశాల విద్యార్థుల సమస్యలను, అనారోగ్యంతో ఉన్నవారి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలతో పల్లె రఘునాథ్ రెడ్డి మమేకం


