ATP: రాప్తాడులోని హార్మోని సిటీ సమీపంలో రూ. 3 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించినట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో ప్రాంతీయంగా లోవోల్టేజీ సమస్యలు తొలగుతాయన్నారు. రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


