ELR: ఉంగుటూరు మండలం వెల్లమిల్లి శివారు చిన వెల్లమిల్లిలో బుధవారం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవాలు జరిగాయి. పాలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, చేపలు, మాంసాహారం వంటివి రోజువారీ ఆహారంలో భాగంగా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశా, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అంగన్వాడీ కార్యకర్తలు జి.ఇందిర, డి.వెంకటలక్ష్మి, ఎంఎల్ హెచ్ పి సంధ్యారాణి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీలో పోషణ మహోత్స కార్యక్రమం


