SKLM: నైపుణ్యాలను పెంపొందించుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్ అన్నారు. ఇవాళ APSSDC ఆధ్వర్యంలో ఆమదాలవలస జూనియర్ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నైపుణ్యాలతో ఉద్యోగ అవకాశాలు


